| [00:00.00] |
|
| [00:06.25] |
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే |
| [00:09.48] |
పెదవిని తాకింది తొలిముద్దు |
| [00:12.62] |
సర సర సరమంటూ విషమల్లే |
| [00:15.87] |
నరనరం పాకింది తొలిముద్దు |
| [00:19.09] |
గబ గబ గబమంటూ గునపాలై |
| [00:22.27] |
మెదడును తొలిచింది తొలిముద్దు |
| [00:25.44] |
ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై |
| [00:28.67] |
ఎదురుగ నిలిచింది తొలిముద్దు |
| [00:32.26] |
|
| [00:44.73] |
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే |
| [00:47.91] |
పెదవిని తాకింది తొలిముద్దు |
| [00:51.12] |
ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై |
| [00:54.30] |
ఎదురుగ నిలిచింది తొలిముద్దు |
| [00:57.39] |
|
| [00:57.52] |
వదలనులే చెలి చెలి నిన్నే |
| [01:00.70] |
మరణం ఎదురు వచ్చినా |
| [01:03.80] |
మరవనులే చెలి చెలి నిన్నే |
| [01:07.05] |
మరుజన్మెత్తినా |
| [01:10.12] |
|
| [01:10.23] |
బెదరనులే ఇలా ఇలా భూమే |
| [01:13.38] |
నిలువున బద్దలయ్యినా |
| [01:16.64] |
చెదరదులే నాలో నువ్వే వేసే |
| [01:19.87] |
ముద్దుల వంతెన |
| [01:22.84] |
|
| [01:22.94] |
శరీరమంతటిని చీరే |
| [01:26.13] |
ఫిరంగిలాగ అది మారే |
| [01:29.19] |
కణాలలో మధురనాళలే |
| [01:32.03] |
కదిపి కుదుపుతోంది చెలియా |
| [01:38.23] |
|
| [01:38.37] |
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే |
| [01:44.55] |
చంపాలి... వెంటాడే చావునే |
| [01:51.04] |
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే |
| [01:57.35] |
చంపాలి... వెంటాడే చావునే |
| [02:04.60] |
|
| [02:04.76] |
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే |
| [02:07.89] |
పెదవిని తాకింది తొలిముద్దు |
| [02:11.11] |
ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై |
| [02:14.27] |
ఎదురుగ నిలిచింది తొలిముద్దు |
| [02:18.06] |
|
| [02:18.18] |
~ సంగీతం ~ |
| [02:29.65] |
|
| [02:29.88] |
ఒక యుద్ధం ఒక ధ్వంసం |
| [02:32.97] |
ఒక హింసం నాలో రేగెనే |
| [02:36.16] |
ఒక మంత్రం ఒక మైకం |
| [02:39.35] |
నాలో మోగెనే |
| [02:42.57] |
|
| [02:42.72] |
ఒక జననం ఒక చలనం |
| [02:45.74] |
ఒక జ్వలనం నాలో చేరెనే |
| [02:48.97] |
ఒక స్నేహం ఒక దాహం |
| [02:52.22] |
నాలో పొంగెనే |
| [02:55.59] |
|
| [02:55.70] |
గతాల చీకటిని చీల్చే |
| [02:58.89] |
శతఘ్నులెన్నో అది పేల్చే |
| [03:02.10] |
సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా |
| [03:10.98] |
|
| [03:11.14] |
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే |
| [03:17.43] |
చంపాలి... వెంటాడే చావునే |
| [03:24.56] |
|
| [03:24.70] |
~ సంగీతం ~ |
| [04:11.99] |
|
| [04:12.26] |
ఒక క్రోధం ఒక రౌద్రం |
| [04:15.48] |
భీభత్సం నాలో పెరిగెనే |
| [04:18.70] |
ఒక శాంతం సుఖగీతం |
| [04:21.80] |
లోలో పలికెనే |
| [04:25.00] |
|
| [04:25.10] |
ఒక యోగం ఒక యజ్ఞం |
| [04:28.13] |
నిర్విఘ్నం నన్నే నడిపెనే |
| [04:31.44] |
ఒక బంధం ఒక భాగ్యం |
| [04:34.59] |
నాకై నిలిచెనే |
| [04:38.01] |
|
| [04:38.12] |
భయాల గోడలను కూల్చే |
| [04:41.22] |
జయాల గొంతు వినిపించే |
| [04:44.44] |
శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా |
| [04:53.36] |
|
| [04:53.50] |
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే |
| [04:59.73] |
చంపాలి... వెంటాడే చావునే |
| [05:06.70] |
|
| [05:07.03] |
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే |
| [05:10.23] |
పెదవిని తాకింది తొలిముద్దు |
| [05:13.47] |
ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై |
| [05:16.66] |
ఎదురుగ నిలిచింది తొలిముద్దు |
| [05:20.72] |
|