[00:00.00] [00:06.25]ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే [00:09.48]పెదవిని తాకింది తొలిముద్దు [00:12.62]సర సర సరమంటూ విషమల్లే [00:15.87]నరనరం పాకింది తొలిముద్దు [00:19.09]గబ గబ గబమంటూ గునపాలై [00:22.27]మెదడును తొలిచింది తొలిముద్దు [00:25.44]ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై [00:28.67]ఎదురుగ నిలిచింది తొలిముద్దు [00:32.26] [00:44.73]ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే [00:47.91]పెదవిని తాకింది తొలిముద్దు [00:51.12]ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై [00:54.30]ఎదురుగ నిలిచింది తొలిముద్దు [00:57.39] [00:57.52]వదలనులే చెలి చెలి నిన్నే [01:00.70]మరణం ఎదురు వచ్చినా [01:03.80]మరవనులే చెలి చెలి నిన్నే [01:07.05]మరుజన్మెత్తినా [01:10.12] [01:10.23]బెదరనులే ఇలా ఇలా భూమే [01:13.38]నిలువున బద్దలయ్యినా [01:16.64]చెదరదులే నాలో నువ్వే వేసే [01:19.87]ముద్దుల వంతెన [01:22.84] [01:22.94]శరీరమంతటిని చీరే [01:26.13]ఫిరంగిలాగ అది మారే [01:29.19]కణాలలో మధురనాళలే [01:32.03]కదిపి కుదుపుతోంది చెలియా [01:38.23] [01:38.37]బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే [01:44.55]చంపాలి... వెంటాడే చావునే [01:51.04]బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే [01:57.35]చంపాలి... వెంటాడే చావునే [02:04.60] [02:04.76]ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే [02:07.89]పెదవిని తాకింది తొలిముద్దు [02:11.11]ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై [02:14.27]ఎదురుగ నిలిచింది తొలిముద్దు [02:18.06] [02:18.18]~ సంగీతం ~ [02:29.65] [02:29.88]ఒక యుద్ధం ఒక ధ్వంసం [02:32.97]ఒక హింసం నాలో రేగెనే [02:36.16]ఒక మంత్రం ఒక మైకం [02:39.35]నాలో మోగెనే [02:42.57] [02:42.72]ఒక జననం ఒక చలనం [02:45.74]ఒక జ్వలనం నాలో చేరెనే [02:48.97]ఒక స్నేహం ఒక దాహం [02:52.22]నాలో పొంగెనే [02:55.59] [02:55.70]గతాల చీకటిని చీల్చే [02:58.89]శతఘ్నులెన్నో అది పేల్చే [03:02.10]సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా [03:10.98] [03:11.14]బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే [03:17.43]చంపాలి... వెంటాడే చావునే [03:24.56] [03:24.70]~ సంగీతం ~ [04:11.99] [04:12.26]ఒక క్రోధం ఒక రౌద్రం [04:15.48]భీభత్సం నాలో పెరిగెనే [04:18.70]ఒక శాంతం సుఖగీతం [04:21.80]లోలో పలికెనే [04:25.00] [04:25.10]ఒక యోగం ఒక యజ్ఞం [04:28.13]నిర్విఘ్నం నన్నే నడిపెనే [04:31.44]ఒక బంధం ఒక భాగ్యం [04:34.59]నాకై నిలిచెనే [04:38.01] [04:38.12]భయాల గోడలను కూల్చే [04:41.22]జయాల గొంతు వినిపించే [04:44.44]శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా [04:53.36] [04:53.50]బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే [04:59.73]చంపాలి... వెంటాడే చావునే [05:06.70] [05:07.03]ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే [05:10.23]పెదవిని తాకింది తొలిముద్దు [05:13.47]ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై [05:16.66]ఎదురుగ నిలిచింది తొలిముద్దు [05:20.72]