Bommali

Bommali Lyrics

Song Bommali
Artist Hemachandra
Artist YoungStar
Album Billa
Download Image LRC TXT
[00:47.50] మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
[00:51.36] నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా
[00:55.79] సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
[00:59.57] పో పో రా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా
[01:03.39] బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
[01:11.05] పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
[01:19.10] ఐతే యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
[01:23.81] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
[01:27.69] యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
[01:31.61] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
[02:24.22] కొరివి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా
[02:28.20] సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
[02:31.94] ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా
[02:36.25] వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
[02:40.50] ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి ముచ్చట్లే తీరాలంటే నీముందరుంది కోరే దారి
[02:48.52] బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
[02:56.82] పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
[03:05.35] యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
[03:09.62] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
[03:13.36] యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
[03:17.60] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
[04:10.19] బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా
[04:13.75] శిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా
[04:18.18] ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
[04:22.10] తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
[04:26.25] అతిగా ఉడుకెత్తావే సామి రంగా ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా
[04:34.54] బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
[04:42.84] పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
[04:51.24] యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
[04:55.24] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
[04:59.28] యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
[05:04.14] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
[05:10.21] సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
[05:13.57]
[00:47.50]
[00:51.36]
[00:55.79]
[00:59.57]
[01:03.39]
[01:11.05]
[01:19.10]
[01:23.81]
[01:27.69]
[01:31.61]
[02:24.22]
[02:28.20]
[02:31.94]
[02:36.25]
[02:40.50]
[02:48.52]
[02:56.82]
[03:05.35]
[03:09.62]
[03:13.36]
[03:17.60]
[04:10.19]
[04:13.75]
[04:18.18]
[04:22.10]
[04:26.25]
[04:34.54]
[04:42.84]
[04:51.24]
[04:55.24]
[04:59.28]
[05:04.14]
[05:10.21] :
[05:13.57]
[00:47.50]
[00:51.36]
[00:55.79]
[00:59.57]
[01:03.39]
[01:11.05]
[01:19.10]
[01:23.81]
[01:27.69]
[01:31.61]
[02:24.22]
[02:28.20]
[02:31.94]
[02:36.25]
[02:40.50]
[02:48.52]
[02:56.82]
[03:05.35]
[03:09.62]
[03:13.36]
[03:17.60]
[04:10.19]
[04:13.75]
[04:18.18]
[04:22.10]
[04:26.25]
[04:34.54]
[04:42.84]
[04:51.24]
[04:55.24]
[04:59.28]
[05:04.14]
[05:10.21] :
[05:13.57]
Bommali Lyrics
YouTube Results (More on YouTube)