[00:47.50] మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా [00:51.36] నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా [00:55.79] సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా [00:59.57] పో పో రా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా [01:03.39] బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ [01:11.05] పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ [01:19.10] ఐతే యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ [01:23.81] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ [01:27.69] యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ [01:31.61] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ [02:24.22] కొరివి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా [02:28.20] సరదా సాలిత్తావా సరసం కానిత్తావా [02:31.94] ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా [02:36.25] వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా [02:40.50] ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి ముచ్చట్లే తీరాలంటే నీముందరుంది కోరే దారి [02:48.52] బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ [02:56.82] పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ [03:05.35] యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ [03:09.62] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ [03:13.36] యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ [03:17.60] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ [04:10.19] బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా [04:13.75] శిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా [04:18.18] ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా [04:22.10] తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా [04:26.25] అతిగా ఉడుకెత్తావే సామి రంగా ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా [04:34.54] బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ [04:42.84] పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ [04:51.24] యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ [04:55.24] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ [04:59.28] యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ [05:04.14] గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ [05:10.21] సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి [05:13.57]