| [00:01.880] |
పలుకులు నీ పేరే తలుచుకున్నా |
| [00:08.760] |
పెదవుల అంచుల్లో అణుచుకున్నా |
| [00:16.190] |
మౌనముతో |
| [00:18.820] |
నీ మదిని |
| [00:22.380] |
బంధించా మన్నించు ప్రియా |
| [00:29.190] |
|
| [00:31.320] |
♪ |
| [00:44.230] |
తరిమే వరమా |
| [00:46.980] |
తడిమే స్వరమా |
| [00:49.450] |
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా |
| [00:53.930] |
వింటున్నావా, వింటున్నావా, వింటున్నావా |
| [01:04.030] |
♪ |
| [01:08.570] |
తరిమే వరమా తడిమే స్వరమా |
| [01:13.970] |
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా |
| [01:18.650] |
వింటున్నావా, వింటున్నావా, వింటున్నావా |
| [01:26.560] |
వింటున్నావా, వింటున్నావా |
| [01:30.360] |
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా |
| [01:40.250] |
తొలి సారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా |
| [01:51.960] |
చాలు చాలే చెలియా చెలియా |
| [01:57.620] |
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా |
| [02:05.090] |
ఓ, బతికుండగా నీ పిలుపులు నేను విన్నా |
| [02:14.800] |
♪ |
| [02:38.330] |
ఏమో ఏమో ఏమవుతుందో |
| [02:49.250] |
ఏదేమైనా నువ్వే చూసుకో |
| [03:00.540] |
విడువను నిన్నే ఇకపైన వింటున్నావా ప్రియా |
| [03:11.080] |
గాలిలో తెల్ల కాగితంలా |
| [03:16.330] |
నేనలా తేలి ఆడుతుంటే |
| [03:21.720] |
నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా |
| [03:32.940] |
తరిమే వరమా తడిమే స్వరమా |
| [03:38.400] |
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా |
| [03:43.280] |
వింటున్నావా, వింటున్నావా |
| [03:48.580] |
వింటున్నావా, వింటున్నావా |
| [03:54.030] |
వింటున్నావా |
| [03:56.830] |
(ఆద్యంతం ఏదో |
| [04:00.920] |
ఏదో |
| [04:02.110] |
అనుభూతి |
| [04:07.690] |
ఆద్యంతం ఏదో అనుభూతి |
| [04:13.110] |
అనవరతం ఇలా అందించేది |
| [04:18.530] |
గగనం కన్నా మునుపటిది |
| [04:23.970] |
భూతలమ్ కన్నా ఇది వెనుకటిది |
| [04:29.550] |
కాలంతోన పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమ) |
| [04:41.120] |
రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా |
| [04:51.930] |
నీ దానినై నిన్నే దారిచేసుకుంటా |
| [05:03.180] |
ఎవరిని కలువని చోటులలోన |
| [05:08.590] |
ఎవరిని తలువని వేళలలోన |
| [05:13.900] |
తరిమే వరమా తడిమే స్వరమా |
| [05:19.230] |
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా |
| [05:24.060] |
వింటున్నావా, వింటున్నావా |
| [05:29.460] |
వింటున్నావా, వింటున్నావా |
| [05:33.290] |
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా |
| [05:42.820] |
తొలి సారి నీ మాటల్లో |
| [05:48.380] |
పులకింతల పదనిసలు విన్నా |
| [05:54.580] |
చాలు చాలే చెలియా చెలియా |
| [06:00.360] |
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా |
| [06:08.230] |
చాలు చాలే చెలియా చెలియా |
| [06:14.130] |
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా |
| [06:21.140] |
ఓ, బతికుండగా నీ పిలుపులు నేను విన్నా |
| [06:28.430] |
|