[00:01.880] పలుకులు నీ పేరే తలుచుకున్నా [00:08.760] పెదవుల అంచుల్లో అణుచుకున్నా [00:16.190] మౌనముతో [00:18.820] నీ మదిని [00:22.380] బంధించా మన్నించు ప్రియా [00:29.190]  [00:31.320] ♪ [00:44.230] తరిమే వరమా [00:46.980] తడిమే స్వరమా [00:49.450] ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా [00:53.930] వింటున్నావా, వింటున్నావా, వింటున్నావా [01:04.030] ♪ [01:08.570] తరిమే వరమా తడిమే స్వరమా [01:13.970] ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా [01:18.650] వింటున్నావా, వింటున్నావా, వింటున్నావా [01:26.560] వింటున్నావా, వింటున్నావా [01:30.360] విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా [01:40.250] తొలి సారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా [01:51.960] చాలు చాలే చెలియా చెలియా [01:57.620] బతికుండగా నీ పిలుపులు నేను విన్నా [02:05.090] ఓ, బతికుండగా నీ పిలుపులు నేను విన్నా [02:14.800] ♪ [02:38.330] ఏమో ఏమో ఏమవుతుందో [02:49.250] ఏదేమైనా నువ్వే చూసుకో [03:00.540] విడువను నిన్నే ఇకపైన వింటున్నావా ప్రియా [03:11.080] గాలిలో తెల్ల కాగితంలా [03:16.330] నేనలా తేలి ఆడుతుంటే [03:21.720] నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా [03:32.940] తరిమే వరమా తడిమే స్వరమా [03:38.400] ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా [03:43.280] వింటున్నావా, వింటున్నావా [03:48.580] వింటున్నావా, వింటున్నావా [03:54.030] వింటున్నావా [03:56.830] (ఆద్యంతం ఏదో [04:00.920] ఏదో [04:02.110] అనుభూతి [04:07.690] ఆద్యంతం ఏదో అనుభూతి [04:13.110] అనవరతం ఇలా అందించేది [04:18.530] గగనం కన్నా మునుపటిది [04:23.970] భూతలమ్ కన్నా ఇది వెనుకటిది [04:29.550] కాలంతోన పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమ) [04:41.120] రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా [04:51.930] నీ దానినై నిన్నే దారిచేసుకుంటా [05:03.180] ఎవరిని కలువని చోటులలోన [05:08.590] ఎవరిని తలువని వేళలలోన [05:13.900] తరిమే వరమా తడిమే స్వరమా [05:19.230] ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా [05:24.060] వింటున్నావా, వింటున్నావా [05:29.460] వింటున్నావా, వింటున్నావా [05:33.290] విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా [05:42.820] తొలి సారి నీ మాటల్లో [05:48.380] పులకింతల పదనిసలు విన్నా [05:54.580] చాలు చాలే చెలియా చెలియా [06:00.360] బతికుండగా నీ పిలుపులు నేను విన్నా [06:08.230] చాలు చాలే చెలియా చెలియా [06:14.130] బతికుండగా నీ పిలుపులు నేను విన్నా [06:21.140] ఓ, బతికుండగా నీ పిలుపులు నేను విన్నా [06:28.430]