| [00:00.00] |
|
| [00:11.26] |
|
| [00:11.71] |
Oh! Hello Hello Hello లైలా |
| [00:15.64] |
మాయమైంది నా మనస్సు నీవల్ల |
| [00:18.80] |
ఏమైందో ఎక్కడున్నాదో |
| [00:21.89] |
కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా |
| [00:25.17] |
|
| [00:25.32] |
Hello Hello Hello చాలా |
| [00:28.19] |
చేసినావు చాలులేరా గోపాలా |
| [00:31.44] |
నాలోనే దాచిపెట్టేసి |
| [00:34.53] |
ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకలా |
| [00:37.85] |
|
| [00:37.99] |
ఐతే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడ తెలిసినట్టే |
| [00:44.08] |
ఐనా ఆ ముందు అడుగు వెయ్యకుండ ఆపుతావు అదేమిటే |
| [00:51.37] |
|
| [00:51.53] |
పెదాలతో ముడెయ్యనా |
| [00:57.72] |
ప్రతిక్షణం అదే పనా |
| [01:05.14] |
|
| [01:05.34] |
~ సంగీతం ~ |
| [01:29.87] |
|
| [01:30.03] |
ముద్దుదాక వెళ్లనిచ్చి హద్దు దాటనీయవేంటి |
| [01:33.14] |
కావాలమ్మ కౌగిలి |
| [01:35.62] |
కౌగిలి చెలి చెలి |
| [01:39.35] |
|
| [01:39.50] |
కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ |
| [01:42.60] |
చేస్తావేమో అల్లరి |
| [01:45.10] |
అల్లరి మరి మరి మరి |
| [01:48.88] |
|
| [01:49.04] |
అమ్మో నా లోపలున్నదంత అచ్చు గుద్దినట్టు చెప్పినావే |
| [01:55.10] |
అవునోయ్ నీకంతకన్న గొప్ప ఆశ ఇప్పుడైతే రానే రాదోయ్ |
| [02:02.25] |
|
| [02:02.44] |
అందాలతో ఆటాడనా |
| [02:08.74] |
అణుక్షణం అదే పనా |
| [02:15.65] |
|
| [02:15.82] |
Hello Hello Hello లైలా |
| [02:18.74] |
మాయమైంది నా మనస్సు నీవల్ల |
| [02:21.95] |
ఏమైందో ఎక్కడున్నాదో |
| [02:25.07] |
కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా |
| [02:28.92] |
|
| [02:29.06] |
~ సంగీతం ~ |
| [02:53.54] |
|
| [02:53.63] |
ఒక్కసారి చాలలేదు, మక్కువంత తీరలేదు |
| [02:56.83] |
ఇంకోసారి అన్నది |
| [02:59.39] |
అన్నది మది మది మది |
| [03:02.91] |
|
| [03:03.06] |
ఒడ్డుదాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు |
| [03:06.21] |
నీదే పూచీ నీదిలే |
| [03:08.77] |
నీదిలే భలే భలే భలే |
| [03:12.61] |
|
| [03:12.77] |
ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మ సాగరాన్ని చుట్టిరానా |
| [03:18.69] |
నీ ఆత్రం తీరిపోవు వేళదాక తీరమైనా చూపిస్తానా |
| [03:26.04] |
|
| [03:26.18] |
సుఖాలలో ముంచెయ్యనా |
| [03:32.41] |
క్షణక్షణం అదే పనా |
| [03:39.27] |
|
| [03:39.45] |
Hello Hello Hello లైలా |
| [03:42.48] |
మాయమైంది నా మనస్సు నీవల్ల |
| [03:45.65] |
ఏమైందో ఎక్కడున్నాదో |
| [03:48.76] |
కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా |
| [03:53.14] |
|
| [04:05.54] |
|