| [00:29.10] |
నీలో వలపు అణువులే ఎన్నని |
| [00:33.93] |
న్యూట్రాన్, ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని |
| [00:40.86] |
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగెనే అయ్యో |
| [00:50.40] |
సన సన ప్రశ్నించనా |
| [00:52.83] |
అందం మొత్తం నువ్వా |
| [00:57.13] |
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా |
| [00:59.46] |
స్నేహం దాని ఫలితమంటావా |
| [01:01.63] |
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా |
| [01:05.96] |
అందం మొత్తం నువ్వా |
| [01:11.20] |
నువ్ బుద్ధులున్న తింగరివి |
| [01:13.59] |
కానీ ముద్దులడుగు మాయావి |
| [01:15.95] |
మోఘే ధీం తోం తోం ధీం తోం తోం |
| [01:21.09] |
ధీం తోం తోం మదిలో నిత్యం తేనె పెదవుల యుద్ధం |
| [01:26.50] |
రోజా పువ్వే రక్తం |
| [01:30.25] |
ధీం తోం తోం మదిలో నిత్యం |
| [01:34.34] |
Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే |
| [01:39.94] |
Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ |
| [01:44.65] |
Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే |
| [01:49.34] |
Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ |
| [02:13.08] |
సీతాకోక చిలకమ్మమో |
| [02:17.85] |
కాళ్ళను తాకించి రుచి నెరుగు |
| [02:22.52] |
ప్రేమించేటి ఈ మనిషేమో |
| [02:26.98] |
కన్నుల సాయంతో రుచి నెరుగు |
| [02:31.03] |
పరుగులిడు వాగుల నీటిలో ఆక్సిజన్ మరి అధికం |
| [02:35.63] |
పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం |
| [02:41.04] |
ఆశవే రావా |
| [02:43.27] |
ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావా |
| [02:49.67] |
వలచే వాడా |
| [02:52.89] |
స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు |
| [02:57.48] |
గుండె వాడుతున్నది |
| [03:01.53] |
వలచే దానా |
| [03:04.53] |
నీలో నడుము చిక్కినట్టే బతుకులోన |
| [03:09.19] |
ప్రేమల కాలం వాడుతున్నదే |
| [03:13.59] |
Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే |
| [03:18.51] |
Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ |
| [03:23.41] |
Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే |
| [03:27.97] |
Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ |
| [04:10.63] |
నీలో వలపు అణువులే ఎన్నని |
| [04:14.86] |
న్యూట్రాన్, ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని |
| [04:21.92] |
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగెనే అయ్యో |
| [04:29.75] |
సన సన ప్రశ్నించనా |
| [04:31.65] |
అందం మొత్తం నువ్వా |
| [04:35.89] |
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా |
| [04:38.18] |
స్నేహం దాని ఫలితమంటావా |
| [04:40.46] |
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా |
| [04:44.58] |
అందం మొత్తం నువ్వా |
| [04:49.46] |
Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే |
| [04:55.03] |
Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ |
| [04:59.82] |
Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే |
| [05:04.45] |
Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ |
| [05:09.25] |
Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే |
| [05:14.08] |
Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ |
| [05:18.75] |
Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే |
| [05:23.49] |
Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ |
| [05:30.02] |
|