| [00:24.55] |
రా రా కుమారా రాజసాన ఏలగా |
| [00:32.68] |
యదపై చేరనీరా పూలమాలె నేనుగా |
| [00:40.18] |
నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో |
| [00:47.86] |
పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా |
| [00:55.99] |
|
| [01:21.17] |
నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే |
| [01:28.86] |
నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే |
| [01:36.72] |
కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం |
| [01:44.41] |
నిజమే కల అయేలా ఒళ్లు మరచిన అయోమయం మరింత ఇష్టం |
| [01:56.85] |
రా రా రాకుమారా రాజసాన ఏలగా |
| [02:05.14] |
యదపై చేరనీరా పూలమాలె నేనుగా |
| [02:13.31] |
|
| [02:28.78] |
బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ |
| [02:36.45] |
బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ |
| [02:44.89] |
నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని |
| [02:52.62] |
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ |
| [03:40.48] |
|