[00:00.00] [00:27.47] [00:27.92]మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా [00:32.62]మనసే నీకేదో చెప్పాలందమ్మా [00:37.08]నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా [00:41.96]ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా [00:46.91] [00:47.06]మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా [00:51.76]మనసే నీకేదో చెప్పాలందమ్మా [00:56.23]నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా [01:01.00]ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా [01:07.11] [01:07.24]ఓ సోనా వెన్నెల సోనా [01:09.51]నేనంతా నువ్వయ్యానా [01:11.86]నీ రూపురేఖల్లోన [01:14.28]నేనుండి వెలుగైపోనా [01:16.65] [01:16.77]ఓ సోనా వెన్నెల సోనా [01:19.13]నీ వాలే కన్నుల్లోన [01:21.49]నా చిత్రం చిత్రించెయనా [01:23.89]కనుపాపైపోనా [01:25.53] [01:25.65]మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా [01:30.33]మనసే నీకేదో చెప్పాలందమ్మా [01:34.70]నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా [01:39.52]ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా [01:45.67] [02:09.29]నీవే తోడని నిజంగా [02:14.04]నీలో చేరితి క్రమంగా [02:18.83]నీవుంటే ఒక యుగమే [02:23.63]ఐపోయే ఇక క్షణమే [02:28.36] [02:28.49]తెలుసా తెలుసా ఇది తెలుసా [02:33.16]మార్చేసావే నా ఈ వరస [02:37.44]నువ్వు మార్చేసావే నా ఈ వరస [02:42.82] [02:43.09]ఓ సోనా వెన్నెల సోనా [02:45.55]రేపావే అల్లరి చానా [02:47.88]చెక్కిల్లో చుక్కైపోనా [02:50.23]చూపుల్తో చుట్టేసెయనా [02:52.66] [02:52.82]ఓ సోనా వెన్నెల సోనా [02:55.06]ముంగిట్లో ముగ్గై రానా [02:57.47]ముద్దుల్తో ముంచేసెయనా [02:59.92]కౌగిలికే రానా [03:01.53] [03:01.63]మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా [03:06.18]మనసే నీకేదో చెప్పాలందమ్మా [03:10.65]నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా [03:15.36]ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా [03:21.76] [03:21.86]~ సంగీతం ~ [03:50.07] [03:50.17]కూసే కోయిల స్వయంగా [03:54.87]వాలే వాకిట వరంగా [03:59.64]నీ ఊసే అది తెలిపే, [04:04.38]మౌనంగా మది మురిసే [04:09.26] [04:09.36]కలిసా కలిసా నీతో కలిసా [04:13.95]నీలో నిండి అన్నీ మరిచా [04:18.20]హో' నీలో నిండి అన్నీ మరిచా [04:23.78] [04:23.89]ఓ సోనా వెన్నెల సోనా [04:26.23]నీవెంటే వచ్చానమ్మా [04:28.70]నీ ఊహే కన్నానమ్మా [04:31.05]నా ఊసే పంపానమ్మా [04:33.53] [04:33.66]ఓ సోనా వెన్నెల సోనా [04:35.88]నీ గుండె చప్పుల్లోన [04:38.27]నా ప్రాణం నింపానమ్మా [04:40.61]నిను చేరానమ్మా [04:42.31] [04:42.42]మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా [04:46.81]ఓ' మనసే నీకేదో చెప్పాలందమ్మా [04:51.44]నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా [04:56.18]ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా [05:02.06] [05:02.21]ఓ సోనా వెన్నెల సోనా [05:04.67]నేనంతా నువ్వయ్యానా [05:07.17]Oh~~~ [05:11.95]ఓ సోనా వెన్నెల సోనా [05:14.24]నీ వాలే కన్నుల్లోన [05:16.66]Oh~~~ [05:21.43] [05:21.53]ఓ సోనా వెన్నెల సోనా [05:23.84]నేనంతా నువ్వయ్యానా [05:26.34]Oh~~~ [05:31.01]ఓ సోనా వెన్నెల సోనా [05:33.43]నీ వాలే కన్నుల్లోన [05:35.90]Oh~~~ [05:41.73]