Raccha Rambola

Song Raccha Rambola
Artist Javed Ali
Artist Rita
Artist Devi Sri Prasad
Album Sarocharu (Original Motion Picture Soundtrack)

Lyrics

[00:00.18] (When a girl hugs you and says love you
[00:02.05] రచ్చ రంబోలా
[00:03.82] When she looks at you and looks kill you)
[00:05.72] రచ్చ రంబోలా
[00:07.62]
[00:24.42] ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది
[00:27.99] కాబోయే వాడ్ని నేనని confirm చేసింది
[00:31.27] (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
[00:35.26] అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
[00:38.54] అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
[00:41.81] (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
[00:44.75] నడుమే జానెడు ఆ కులుకులు చూస్తే నడకే జారేడు
[00:51.40] సొగసే సోలెడు అది కొలవాలంటే
[00:55.18] లెక్కలకైనా ఎక్కడలేని చెమట పట్టింది
[00:58.56] ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది
[01:02.19] కాబోయే వాడ్ని నేనని confirm చేసింది
[01:05.64] (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
[01:08.99] అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
[01:12.32] అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
[01:15.56] (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
[01:19.36]
[01:34.66] Mummy पुछा है
[01:38.22] పప్పా పేచీ है
[01:41.46] పిన్ని తన్నే है బాబాయ్ అడిగే है
[01:44.95] అందరికి నేనేమని చెప్పాలి
[01:48.43] పోరి బాగుంటే
[01:51.59] Dowry వద్దంటూ
[01:55.04] పూస్తే కట్టేస్తే మస్తు మొగుడంటూ
[01:58.89] వాళ్ళే వచ్చి కాళ్లే కడిగెరె
[02:02.23] Bet-ఏ చేస్తాయిరో ఎడడుగుల గుట్టు వేసి వేగిరో
[02:09.04] ఆషాడం fade out అయ్యేలోగా బుడతడు ఇద్దాంలే
[02:12.59] ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది
[02:15.86] కాబోయేవాడ్ని నేనని confirm చేసింది
[02:19.04] (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
[02:22.54] అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
[02:25.88] అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
[02:29.35] (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
[02:32.77]
[03:03.85] నింగే ఊరైతే
[03:07.18] నెలే ఇల్లయితే
[03:10.32] మనకే పెళ్ళైతే నువ్వే కోరితే నవ గోళాలను గోలి లాడేస్తా
[03:17.41] Moon-ఏ bed అయితే
[03:20.82] గాలే లేదంటే
[03:24.05] వోళ్ళే freeze అయితే ప్రాణం పోతుంటే మన ఊపిరితో వేసవి రప్పిస్తా
[03:31.16] కేడివే నువ్వే నను ఉడుకెత్తించే body వేడివే
[03:37.92] నా గుండెను చీమలు కుట్టేలాగా ఎం బెల్లం పెట్టావే
[03:41.52] ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది
[03:45.04] కాబోయేవాడ్ని నేనని confirm చేసింది
[03:48.02] (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
[03:51.37] అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
[03:55.12] అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
[03:58.63] (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
[04:16.64]

Pinyin

[00:00.18] When a girl hugs you and says love you
[00:02.05]
[00:03.82] When she looks at you and looks kill you
[00:05.72]
[00:07.62]
[00:24.42]
[00:27.99] confirm
[00:31.27]
[00:35.26]
[00:38.54]
[00:41.81]
[00:44.75]
[00:51.40]
[00:55.18]
[00:58.56]
[01:02.19] confirm
[01:05.64]
[01:08.99]
[01:12.32]
[01:15.56]
[01:19.36]
[01:34.66] Mummy
[01:38.22]
[01:41.46]
[01:44.95]
[01:48.43]
[01:51.59] Dowry
[01:55.04]
[01:58.89]
[02:02.23] Bet-
[02:09.04] fade out
[02:12.59]
[02:15.86] confirm
[02:19.04]
[02:22.54]
[02:25.88]
[02:29.35]
[02:32.77]
[03:03.85]
[03:07.18]
[03:10.32]
[03:17.41] Moon- bed
[03:20.82]
[03:24.05] freeze
[03:31.16] body
[03:37.92]
[03:41.52]
[03:45.04] confirm
[03:48.02]
[03:51.37]
[03:55.12]
[03:58.63]
[04:16.64]