[00:00.000] 作词 : Sirivennela Sitarama Sastry [00:01.000] 作曲 : Mani Sharma [00:15.480] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా [00:18.350] చెప్పేసెయ్ అంటోంది [00:19.820] ఓ ఆరాటం [00:22.610] తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా [00:25.220] ఆగమ్మా అంటోంది [00:28.090] ఓ మోమాటం [00:29.870] నువ్వంటే మరి అదేదో ఇది [00:34.260] అనేద్దామనే ఉన్నది [00:37.650] ఫలానా అని తెలీదే మరి [00:42.110] ఎలా నీకు చెప్పాలది [00:44.850] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా [00:48.210] చెప్పేసెయ్ అంటోంది [00:50.580] ఓ ఆరాటం [00:52.560] తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా [00:55.890] ఆగమ్మా అంటోంది [00:58.040] ఓ మోమాటం [01:00.030] ♪ [01:37.780] వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా [01:41.620] కంటికెదురుపడతావేంటి ఎటు చూసినా [01:45.350] చంప గిల్లిపోతావేంటి గాలి వేలితోన [01:48.960] అంత గొడవపెడతావేంటి నిద్దరోతూ ఉన్నా [01:52.710] అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా [01:56.150] ఒంటిగా ఉండనీవేంటి ఒక్క నిమిషమైనా [02:00.050] ఇదేం అల్లరి భరించేదెలా [02:03.830] అంటూ నిన్నెలా కసరను [02:07.680] నువ్వేంచేసినా బాగుంటుందని [02:11.650] నిజం నీకెలా చెప్పను [02:15.190] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా [02:18.530] చెప్పేసెయ్ అంటోంది [02:20.340] ఓ ఆరాటం [02:22.680] తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా [02:25.650] ఆగమ్మా అంటోంది [02:27.940] ఓ మోమాటం [02:30.260] ♪ [03:07.630] నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా [03:11.280] ఏడిపించబుద్ధౌతుంది ఎట్టాగైనా [03:15.350] ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా [03:18.950] కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా [03:22.870] నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఓడిపోతూ ఉన్నా [03:26.620] లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా [03:30.210] ఇదేం చూడక మహా పోజుగా [03:33.820] ఎటో నువ్వు చూస్తూ ఉన్నా [03:37.440] అదేంటో మరి ఆ పొగరే నచ్చి [03:41.570] పడిచస్తున్నా అయ్యోరామా [03:45.120] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా [03:48.230] చెప్పేసెయ్ అంటోంది [03:50.530] ఓ ఆరాటం [03:52.810] తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా [03:55.770] ఆగమ్మా అంటోంది [03:57.920] ఓ మోమాటం [04:00.030] నువ్వంటే మరి అదేదో ఇది [04:04.040] అనేద్దామనే ఉన్నది [04:07.380] ఫలానా అని తెలీదే మరి [04:11.360] ఎలా నీకు చెప్పాలది [04:15.290] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా [04:17.440] I love you చెప్పేసెయ్ అంటోంది [04:20.690] ఓ ఆరాటం [04:22.770] I love you i love you i love you [04:25.390] I love you i love you i love you [04:27.880]