Cheppamma

Song Cheppamma
Artist Chitra
Album Murari (Original Motion Picture Soundtrack)

Lyrics

[00:00.000] 作词 : Sirivennela Sitarama Sastry
[00:01.000] 作曲 : Mani Sharma
[00:15.480] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
[00:18.350] చెప్పేసెయ్ అంటోంది
[00:19.820] ఓ ఆరాటం
[00:22.610] తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
[00:25.220] ఆగమ్మా అంటోంది
[00:28.090] ఓ మోమాటం
[00:29.870] నువ్వంటే మరి అదేదో ఇది
[00:34.260] అనేద్దామనే ఉన్నది
[00:37.650] ఫలానా అని తెలీదే మరి
[00:42.110] ఎలా నీకు చెప్పాలది
[00:44.850] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
[00:48.210] చెప్పేసెయ్ అంటోంది
[00:50.580] ఓ ఆరాటం
[00:52.560] తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
[00:55.890] ఆగమ్మా అంటోంది
[00:58.040] ఓ మోమాటం
[01:00.030] ♪
[01:37.780] వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా
[01:41.620] కంటికెదురుపడతావేంటి ఎటు చూసినా
[01:45.350] చంప గిల్లిపోతావేంటి గాలి వేలితోన
[01:48.960] అంత గొడవపెడతావేంటి నిద్దరోతూ ఉన్నా
[01:52.710] అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా
[01:56.150] ఒంటిగా ఉండనీవేంటి ఒక్క నిమిషమైనా
[02:00.050] ఇదేం అల్లరి భరించేదెలా
[02:03.830] అంటూ నిన్నెలా కసరను
[02:07.680] నువ్వేంచేసినా బాగుంటుందని
[02:11.650] నిజం నీకెలా చెప్పను
[02:15.190] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
[02:18.530] చెప్పేసెయ్ అంటోంది
[02:20.340] ఓ ఆరాటం
[02:22.680] తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
[02:25.650] ఆగమ్మా అంటోంది
[02:27.940] ఓ మోమాటం
[02:30.260] ♪
[03:07.630] నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా
[03:11.280] ఏడిపించబుద్ధౌతుంది ఎట్టాగైనా
[03:15.350] ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
[03:18.950] కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
[03:22.870] నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఓడిపోతూ ఉన్నా
[03:26.620] లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా
[03:30.210] ఇదేం చూడక మహా పోజుగా
[03:33.820] ఎటో నువ్వు చూస్తూ ఉన్నా
[03:37.440] అదేంటో మరి ఆ పొగరే నచ్చి
[03:41.570] పడిచస్తున్నా అయ్యోరామా
[03:45.120] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
[03:48.230] చెప్పేసెయ్ అంటోంది
[03:50.530] ఓ ఆరాటం
[03:52.810] తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
[03:55.770] ఆగమ్మా అంటోంది
[03:57.920] ఓ మోమాటం
[04:00.030] నువ్వంటే మరి అదేదో ఇది
[04:04.040] అనేద్దామనే ఉన్నది
[04:07.380] ఫలానా అని తెలీదే మరి
[04:11.360] ఎలా నీకు చెప్పాలది
[04:15.290] చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
[04:17.440] I love you చెప్పేసెయ్ అంటోంది
[04:20.690] ఓ ఆరాటం
[04:22.770] I love you i love you i love you
[04:25.390] I love you i love you i love you
[04:27.880]

Pinyin

[00:00.000] zuò cí : Sirivennela Sitarama Sastry
[00:01.000] zuò qǔ : Mani Sharma
[00:15.480]
[00:18.350]
[00:19.820]
[00:22.610]
[00:25.220]
[00:28.090]
[00:29.870]
[00:34.260]
[00:37.650]
[00:42.110]
[00:44.850]
[00:48.210]
[00:50.580]
[00:52.560]
[00:55.890]
[00:58.040]
[01:00.030]
[01:37.780]
[01:41.620]
[01:45.350]
[01:48.960]
[01:52.710]
[01:56.150]
[02:00.050]
[02:03.830]
[02:07.680]
[02:11.650]
[02:15.190]
[02:18.530]
[02:20.340]
[02:22.680]
[02:25.650]
[02:27.940]
[02:30.260]
[03:07.630]
[03:11.280]
[03:15.350]
[03:18.950]
[03:22.870]
[03:26.620]
[03:30.210]
[03:33.820]
[03:37.440]
[03:41.570]
[03:45.120]
[03:48.230]
[03:50.530]
[03:52.810]
[03:55.770]
[03:57.920]
[04:00.030]
[04:04.040]
[04:07.380]
[04:11.360]
[04:15.290]
[04:17.440] I love you
[04:20.690]
[04:22.770] I love you i love you i love you
[04:25.390] I love you i love you i love you
[04:27.880]