ఏ కాలం ఏ దూరం దాచే ఉంచేనా నిన్నే నిన్నే ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేనా నన్నే నన్నే మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికి మళ్ళీ రావా లేవన్నవి రావా చెంతే వదిలి చింతే తరిమేస్తున్నా వదిలేస్తున్నా ఏ కోపాలలో కాల్చినా కూల్చినా ఈ బంధాలలో ఏ మందున్నదో ఈ ప్రేమే ఇలా హోఎగసెగసేనా మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికి మళ్ళీ రావా లేవన్నవి రావా చెంతే వదిలి చింతే