రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగ ఉంది అధరం అయ్ హాయ్ హయ్ రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగ ఉంది అధరం సంజీవిరెడ్డి park లోన అడుకుందాం చిక్బమ్ బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి కట్టుకుందాం భవనం ఆ శిల్పారామం శిల్పంలా నడిచొచ్చుంటాడీ బ్రహ్మం నీ గుమ్మం దాటి వచ్చావంటే కదిలొస్తుందే ఖమ్మం నన్నిట్టా చంపుకు తినకయ్యో నా బుగ్గలు గిచ్చి To much అవుతుంది నీ పిచ్చి ఆహా అట్టట్టా శాకులు చెప్పొద్దే నా తింగర బుచ్చి మొదలెడదాం కోతి కొమ్మచ్చి పొట్టేలు మాంసం కిలోను తెచ్చి పలావు చేసాన్రో ఈ పటేలు sir-u రాత్రికి వస్తే సలాము చేస్తారే దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా అబ్బా దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా అమాస కోసం పినాకినెక్కి తెనాలి వచ్చానే ఈ ఆషాఢమాసం పక్కకు నెట్టి పల్లకి తెచ్చానే నీ బొంగా గుంట నువ్వంటే తెగ చెవి కోస్కుంటది మామా ఈ గుంటడు గుంటది love అంటే మరి ఏమనుకున్నావ్ భామా ఈ రబ్బరు బొమ్మను చూస్తుంటే చిరు చమటలు పట్టి నా liver-uకు చలి జ్వరమొచ్చిందే ఈ అబ్బడి తిప్పలు చూస్తుంటే నా చాపల చెట్టి తుక తుక తుక తొందరపెట్టిందే హే రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం (హృదయం) పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగ ఉంది అధరం (అధరం) సంజీవిరెడ్డి park లోన అడుకుందాం చిక్బమ్ (చిక్బమ్) బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి కట్టుకుందాం భవనం (భవనం) భంచికు భం భం కంచికి మొక్కి కండలు పెంచానే Inch inchకి ముద్దులు పెట్టావంటే విశాఖ ఉక్కేనే దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా హే భం భం బోలే బాదం పప్పు బండెడు తెచ్చారో మా బాపట్లోస్తే every morning Water ఇస్తారో నీ step-uలు చూసి east-u west-u Slip అయ్యి బెదిరే భామా నీ step-uను చుసి ఆంధ్రా సీడెడ్ నైజాం అదిరే మామా హే జెడ్చర్ల junction కొచ్చిందీ నా మిర్చీ బజ్జి రోడ్డంతా tension పెట్టిందే మాచర్ల function కొచ్చిందీ నా అయిసర్ బజ్జి సూపులుతో సోకులు గిచ్చింది అయ్ హాయ్ హయ్ రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగ ఉంది అధరం సంజీవిరెడ్డి park లోన అడుకుందాం చిక్బమ్ బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి కట్టుకుందాం భవనం