[00:27.84] రంగారెడ్డి జిల్లా కన్నా [00:29.68] విశాలమైనది హృదయం [00:30.94] పుల్లారెడ్డి మిఠాయి కన్నా [00:33.02] భలేగ ఉంది అధరం [00:34.59] [00:40.88] అయ్ హాయ్ హయ్ [00:41.42] రంగారెడ్డి జిల్లా కన్నా [00:43.02] విశాలమైనది హృదయం [00:44.85] పుల్లారెడ్డి మిఠాయి కన్నా [00:46.37] భలేగ ఉంది అధరం [00:48.27] సంజీవిరెడ్డి park లోన [00:49.90] అడుకుందాం చిక్బమ్ [00:51.68] బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి [00:53.13] కట్టుకుందాం భవనం [00:54.72] ఆ శిల్పారామం శిల్పంలా [00:56.88] నడిచొచ్చుంటాడీ బ్రహ్మం [00:58.18] నీ గుమ్మం దాటి వచ్చావంటే [00:59.90] కదిలొస్తుందే ఖమ్మం [01:01.51] నన్నిట్టా చంపుకు తినకయ్యో [01:03.97] నా బుగ్గలు గిచ్చి [01:05.24] To much అవుతుంది నీ పిచ్చి ఆహా [01:08.16] అట్టట్టా శాకులు చెప్పొద్దే [01:10.73] నా తింగర బుచ్చి [01:12.05] మొదలెడదాం కోతి కొమ్మచ్చి [01:14.15] [01:48.95] పొట్టేలు మాంసం కిలోను తెచ్చి [01:50.79] పలావు చేసాన్రో [01:52.08] ఈ పటేలు sir-u రాత్రికి వస్తే [01:53.97] సలాము చేస్తారే [01:56.08] దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా [01:58.36] అబ్బా దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా [02:02.33] అమాస కోసం పినాకినెక్కి [02:04.32] తెనాలి వచ్చానే [02:05.75] ఈ ఆషాఢమాసం పక్కకు నెట్టి [02:07.54] పల్లకి తెచ్చానే [02:09.19] నీ బొంగా గుంట నువ్వంటే [02:10.66] తెగ చెవి కోస్కుంటది మామా [02:12.60] ఈ గుంటడు గుంటది love అంటే [02:14.12] మరి ఏమనుకున్నావ్ భామా [02:15.99] ఈ రబ్బరు బొమ్మను చూస్తుంటే [02:18.34] చిరు చమటలు పట్టి [02:19.68] నా liver-uకు చలి జ్వరమొచ్చిందే [02:24.85] ఈ అబ్బడి తిప్పలు చూస్తుంటే [02:26.93] నా చాపల చెట్టి [02:28.07] తుక తుక తుక తొందరపెట్టిందే [02:32.62] [02:39.48] హే రంగారెడ్డి జిల్లా కన్నా [02:41.35] విశాలమైనది హృదయం (హృదయం) [02:43.16] పుల్లారెడ్డి మిఠాయి కన్నా [02:44.76] భలేగ ఉంది అధరం (అధరం) [02:46.55] సంజీవిరెడ్డి park లోన [02:48.37] అడుకుందాం చిక్బమ్ (చిక్బమ్) [02:49.73] బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి [02:51.59] కట్టుకుందాం భవనం (భవనం) [02:53.49] [03:30.34] భంచికు భం భం [03:31.45] కంచికి మొక్కి కండలు పెంచానే [03:33.75] Inch inchకి ముద్దులు పెట్టావంటే [03:35.69] విశాఖ ఉక్కేనే [03:37.14] దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా [03:40.52] దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా [03:43.55] హే భం భం బోలే [03:44.90] బాదం పప్పు బండెడు తెచ్చారో [03:47.08] మా బాపట్లోస్తే every morning [03:48.87] Water ఇస్తారో [03:50.43] నీ step-uలు చూసి east-u west-u [03:52.24] Slip అయ్యి బెదిరే భామా [03:53.83] నీ step-uను చుసి [03:54.91] ఆంధ్రా సీడెడ్ నైజాం అదిరే మామా [03:57.40] హే జెడ్చర్ల junction కొచ్చిందీ [03:59.82] నా మిర్చీ బజ్జి [04:01.14] రోడ్డంతా tension పెట్టిందే [04:06.17] మాచర్ల function కొచ్చిందీ [04:08.26] నా అయిసర్ బజ్జి [04:09.32] సూపులుతో సోకులు గిచ్చింది [04:11.49] [04:20.52] అయ్ హాయ్ హయ్ [04:21.18] రంగారెడ్డి జిల్లా కన్నా [04:22.80] విశాలమైనది హృదయం [04:24.31] పుల్లారెడ్డి మిఠాయి కన్నా [04:26.14] భలేగ ఉంది అధరం [04:27.76] సంజీవిరెడ్డి park లోన [04:29.67] అడుకుందాం చిక్బమ్ [04:31.09] బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి [04:32.82] కట్టుకుందాం భవనం [04:34.28]