| [00:27.84] |
రంగారెడ్డి జిల్లా కన్నా |
| [00:29.68] |
విశాలమైనది హృదయం |
| [00:30.94] |
పుల్లారెడ్డి మిఠాయి కన్నా |
| [00:33.02] |
భలేగ ఉంది అధరం |
| [00:34.59] |
|
| [00:40.88] |
అయ్ హాయ్ హయ్ |
| [00:41.42] |
రంగారెడ్డి జిల్లా కన్నా |
| [00:43.02] |
విశాలమైనది హృదయం |
| [00:44.85] |
పుల్లారెడ్డి మిఠాయి కన్నా |
| [00:46.37] |
భలేగ ఉంది అధరం |
| [00:48.27] |
సంజీవిరెడ్డి park లోన |
| [00:49.90] |
అడుకుందాం చిక్బమ్ |
| [00:51.68] |
బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి |
| [00:53.13] |
కట్టుకుందాం భవనం |
| [00:54.72] |
ఆ శిల్పారామం శిల్పంలా |
| [00:56.88] |
నడిచొచ్చుంటాడీ బ్రహ్మం |
| [00:58.18] |
నీ గుమ్మం దాటి వచ్చావంటే |
| [00:59.90] |
కదిలొస్తుందే ఖమ్మం |
| [01:01.51] |
నన్నిట్టా చంపుకు తినకయ్యో |
| [01:03.97] |
నా బుగ్గలు గిచ్చి |
| [01:05.24] |
To much అవుతుంది నీ పిచ్చి ఆహా |
| [01:08.16] |
అట్టట్టా శాకులు చెప్పొద్దే |
| [01:10.73] |
నా తింగర బుచ్చి |
| [01:12.05] |
మొదలెడదాం కోతి కొమ్మచ్చి |
| [01:14.15] |
|
| [01:48.95] |
పొట్టేలు మాంసం కిలోను తెచ్చి |
| [01:50.79] |
పలావు చేసాన్రో |
| [01:52.08] |
ఈ పటేలు sir-u రాత్రికి వస్తే |
| [01:53.97] |
సలాము చేస్తారే |
| [01:56.08] |
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా |
| [01:58.36] |
అబ్బా దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా |
| [02:02.33] |
అమాస కోసం పినాకినెక్కి |
| [02:04.32] |
తెనాలి వచ్చానే |
| [02:05.75] |
ఈ ఆషాఢమాసం పక్కకు నెట్టి |
| [02:07.54] |
పల్లకి తెచ్చానే |
| [02:09.19] |
నీ బొంగా గుంట నువ్వంటే |
| [02:10.66] |
తెగ చెవి కోస్కుంటది మామా |
| [02:12.60] |
ఈ గుంటడు గుంటది love అంటే |
| [02:14.12] |
మరి ఏమనుకున్నావ్ భామా |
| [02:15.99] |
ఈ రబ్బరు బొమ్మను చూస్తుంటే |
| [02:18.34] |
చిరు చమటలు పట్టి |
| [02:19.68] |
నా liver-uకు చలి జ్వరమొచ్చిందే |
| [02:24.85] |
ఈ అబ్బడి తిప్పలు చూస్తుంటే |
| [02:26.93] |
నా చాపల చెట్టి |
| [02:28.07] |
తుక తుక తుక తొందరపెట్టిందే |
| [02:32.62] |
|
| [02:39.48] |
హే రంగారెడ్డి జిల్లా కన్నా |
| [02:41.35] |
విశాలమైనది హృదయం (హృదయం) |
| [02:43.16] |
పుల్లారెడ్డి మిఠాయి కన్నా |
| [02:44.76] |
భలేగ ఉంది అధరం (అధరం) |
| [02:46.55] |
సంజీవిరెడ్డి park లోన |
| [02:48.37] |
అడుకుందాం చిక్బమ్ (చిక్బమ్) |
| [02:49.73] |
బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి |
| [02:51.59] |
కట్టుకుందాం భవనం (భవనం) |
| [02:53.49] |
|
| [03:30.34] |
భంచికు భం భం |
| [03:31.45] |
కంచికి మొక్కి కండలు పెంచానే |
| [03:33.75] |
Inch inchకి ముద్దులు పెట్టావంటే |
| [03:35.69] |
విశాఖ ఉక్కేనే |
| [03:37.14] |
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా |
| [03:40.52] |
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా |
| [03:43.55] |
హే భం భం బోలే |
| [03:44.90] |
బాదం పప్పు బండెడు తెచ్చారో |
| [03:47.08] |
మా బాపట్లోస్తే every morning |
| [03:48.87] |
Water ఇస్తారో |
| [03:50.43] |
నీ step-uలు చూసి east-u west-u |
| [03:52.24] |
Slip అయ్యి బెదిరే భామా |
| [03:53.83] |
నీ step-uను చుసి |
| [03:54.91] |
ఆంధ్రా సీడెడ్ నైజాం అదిరే మామా |
| [03:57.40] |
హే జెడ్చర్ల junction కొచ్చిందీ |
| [03:59.82] |
నా మిర్చీ బజ్జి |
| [04:01.14] |
రోడ్డంతా tension పెట్టిందే |
| [04:06.17] |
మాచర్ల function కొచ్చిందీ |
| [04:08.26] |
నా అయిసర్ బజ్జి |
| [04:09.32] |
సూపులుతో సోకులు గిచ్చింది |
| [04:11.49] |
|
| [04:20.52] |
అయ్ హాయ్ హయ్ |
| [04:21.18] |
రంగారెడ్డి జిల్లా కన్నా |
| [04:22.80] |
విశాలమైనది హృదయం |
| [04:24.31] |
పుల్లారెడ్డి మిఠాయి కన్నా |
| [04:26.14] |
భలేగ ఉంది అధరం |
| [04:27.76] |
సంజీవిరెడ్డి park లోన |
| [04:29.67] |
అడుకుందాం చిక్బమ్ |
| [04:31.09] |
బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి |
| [04:32.82] |
కట్టుకుందాం భవనం |
| [04:34.28] |
|